హెడ్మాస్టర్ సొంత ఖాతాలో రూ.3లక్షలు..

ముగ్గురు టీచర్ల ఖాతాలో రూ.3లక్షలు చందూర్ జెడ్ పి హెచ్ ఎస్ పిఎంశ్రీ నిధుల దారి మల్లింపుపై ఫిర్యాదులు విచారణ చేపట్టిన విద్యాశాఖాధికారులు   నిజామాబాద్, బతుకమ్మ : ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా పథకం నిధులను ప్రభుత్వ ఉపాధ్యాయులే  పక్కదారి పట్టిస్తున్నారు. సంబంధిత పీయంశ్రీ నిధులను ఖర్చు చేయకుండా సొంత ఖాతాలలో జమ చేసుకున్నటు వంటి వ్యవహారంపై సంబంధిత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది నాలుగు నెలల క్రితం జిల్లా విద్యాశాఖాధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరుపుతున్నారు....