హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఇంచార్జి రాంనాథ్ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై సోమవారం విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, ప్రతి...