గ్రామస్తుల ఆనందమే ‘న్యాయసేవ సంస్థ ‘కు బహుమానం

ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ విడిసీ రద్దు ఫై జిల్లాజడ్జికి కృతజ్ఞతలు తెలిపిన తాళ్ళ రాంపూర్ గ్రామస్థులు   ఏరగట్ల, బతుకమ్మ : మంచి వ్యక్తిత్వం,మంచితనం,ఓర్పు, సహనం మనుషులకు ఆభరణాలని, సూర్యుని వలె వెలుగుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భరత లక్ష్మీ అన్నారు. తాళ్ళ రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ తన కమిటీని రద్దు చేసుకున్న నేపథ్యంలో గ్రామ గౌడ కులస్తులు, మహిళలతో సహా వచ్చి జిల్లాజడ్జిని జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ...