ప్రకృతి సంపద కబంధ ‘హస్తం’

ఇసుక.. నల్లమట్టి... ఇటుక బట్టీలు.. మొరం గుట్టలు స్వాహా చెరువుల నుంచి నల్లమట్టి తవ్వకాలు వాగులు వంకల నుంచి ఇసుక తవ్వకాలు ఇటుక బట్టీల నుంచి మామూళ్లు అని ఆరోపణలు అనుమతులు లేని మొరం తవ్వకాలు అధికార పార్టీ ప్రజా ప్రతినిధిపై బీజేపీ ఆరోపణలు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగ భారతీయ జనతా పార్టీ మాత్రం రూరల్ కానిస్టేన్సీ ని టార్గేట్ చేసింది.. ప్రకృతి సంపద (వనరుల) ను ప్రజా ప్రతినిధి అండతో కొల్లగొడుతున్నారని ఆరోపణలు...