కాంగ్రెస్ ది ఆపన్న హస్తం కాదు.. భస్మాసుర హస్తం

అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగరంలో ర్యాలీ నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ది ఆపన్న హస్తం కాదని.. భస్మాసుర హస్తం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ఆరు అబద్దాలు.. అరవై ఆరు మోసాలకు నిరసనగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.  అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో ఎమ్మెల్యే ...