ఇంటిలిజెన్సీ వైఫల్యమే ముష్కరుల దాడి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి అసువులుబాసిన అమరులకు నివాళులర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల వేల్పూర్, బతుకమ్మ : కాశ్మీర్ లోని పహాల్ గావ్ వద్ద పర్యాటక్కులపై జరిగిన దాడి ఇంటిలిజెన్సీ వైఫల్యమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీయర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పహాల్ గావ్ ఘటనలో అసువులు బాసిన అమరుల ఆత్మశాంతికి మౌనం పాటించి, అమరుల చిత్ర పటానికి పూలమాల వేసి కొవ్వత్తిని వెలిగించి నివాళులార్పించారు.అమరుల కుటుంబాలకు ఆయన...