పెరిగిపోతున్న కోతుల బెడద

  . . . ఇంటి ముందర పని చేసుకుంటున్న మహిళపై దాడి చేసిన కోతి   . . . భయంతో వణికిపోతున్న మండల ప్రజలు   నసురుల్లాబాద్, బతుకమ్మ :   నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు ముదురుతోంది. మండల కేంద్రంలో వందల సంఖ్యలో కోతులు గుంపులుగా సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, విద్యుత్ తీగలు, వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆహారం కోసం ఇళ్లలోకి దూరి సరుకులు ధ్వంసం చేస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడుతున్నారు....