అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానం

బిచ్కుంద, బతుకమ్మ : అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానమని కోలవర్ కుమార్ సెట్ అన్నారు.  గురువారం బిచ్కుంద మండలం లోని  జై వాసవి ఆర్య వైశ్య దుర్గాభవాని మండపం వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దుర్గామాత మండపాల్లో దేవికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత ఆలయ మండపాల నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రామచందర్ సెట్, సంజు సెట్  మాట్లాడుతూ యువత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక...