గొప్ప త్యాగజీవి భగత్ సింగ్
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో గురుకుల హాస్టల్ లో సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సభను నిర్వహించారు. ఈసందర్బంగా సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్. జిల్లా నాయకులు జి.కిషన్ మాట్లాడుతు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆర్థిక దోపిడికి గురి చేసింది కాక రాజకీయంగా సాంఘికంగా ప్రజల్ని నిలువు దోపిడీ చేశారన్నారు. బాల్యం నుండే భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తిని తీసుకొని తన నిండు జీవితాన్ని దేశం కోసం ఇచ్చిన గొప్ప త్యాగజీవి అన్నారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక...