ఇందూరులో ‘హనుమాన్ కథ’ వైభవం అద్భుతం..

  . . .  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   హనుమాన్ కథ వైభవం ప్రవచన రూపంలో అందించడం ఎంతో అద్భుతంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజిలో నిర్వహించిన హనుమాన్ కథ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్, గీత పరివార్ అధ్యక్షులు శ్రీ గోవిందు గిరిజి మహారాజ్ ఇందూరుకు రావడం, హనుమాన్ కథ వినిపించడం ఎంతో సంతోషంగా...