వైభవంగా లక్ష్మీనృసింహుల ఎదురుకోలు
అశ్వవాహనం పై అయ్యవారిని, పల్లకిలో అమ్మవారిని ఎదురేదురుగా ఎదురుకోలు బుకా, గులాలు చల్లుకుంటూ అర్చకుల దంపతుల నృత్యాలు గోవింద నామ స్మరణతో మారుమ్రోగిన సీతానగర పురావీధులు నేడే శ్రీలక్ష్మీనృసింహుల కల్యాణ మహోత్సవం భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన గురువారం కల్యాణ మహోత్సవంలో గట్టంలో భాగమైన వధు వరుల ఎదురుకోలు కార్యక్రమాన్ని అర్చకులు భక్తిప్రపత్తులతో,వైభవంగా నిర్వహించారు.ఇందులో భాగంగా గర్బాలయం నుండి వధువరులైన స్వర్ణలంకరుతులైన శ్రీలక్ష్మినరసింహుల ఉత్సవమూర్తులను అర్చకులు పుష్పలంకారణ చేసిన పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాల...