ధాన్యం మొలకలు వచ్చాయ్

కొనుగోలులో తీవ్ర జాప్యం కల్లాల్లో 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో ముందస్తుగా పడుతున్న వానలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. వర్షకాలం ముందుగా  ప్రారంభమైనందుకు ఆనందపడాలో లేక గత సీజన్ లో ధాన్యం ఇప్పటికి మిల్లులకు తరలించకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రెండు రోజుల క్రితం ఇందల్వాయి మండలానికి చెందిన రైతు ధాన్యం కొనుగోలు చేసిన తరుగు, హమాలీల కొరత, లారీల కొరత పేరిట వడ్లను...