ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదు
టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యు ఎస్ పి సి ఉపాధ్యాయ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గైని గంగారం విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను ప్రారంభిస్తూ గైని గంగారంమాట్లాడుతూ 317 జీవో ద్వారా...