నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం

. . . ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   బోధన్, బతుకమ్మ :   బోధన్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పి. సుధర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన డయాలిసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని, డయాలిసిస్ సెంటర్ ప్రారంభంతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎంతో ప్రయోజనం...