మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

డ్వాక్రా మహిళలు సిండికేట్ అయి వ్యాపారం చేయాలి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో 20 వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకొని,సున్నా వడ్డీ తో లక్షలకోట్లు ఐదు సంవత్సరలల్లో  కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్షమని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్...