మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

సీసీ గడాల రఘుపతి   భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రంలో మహిళలను కోటేశ్వర్లను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఋణలను అందిస్తోందని ఐకేపీ సీసీ గడాల రఘుపతి అన్నారు. సోమవారం మండలంలోని చెంగల్ గ్రామంలో మహిళా గ్రామ సంఘ సమావేశంను ఏర్పాటు చేసి ఎస్ బి ఐ నూతన మేనేజర్ శృతి మేడం ను సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ లో తీసుకొన్న ఋణలు రెగ్యులర్ గా కట్టడం, తీసుకోవడం ఉంటే బ్యాంక్ అధికారులు ఎప్పుడైనా ఋణలను ఇవ్వడానికి...