మహిళను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం

మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క   కామారెడ్డి, బతుకమ్మ : మహిళాశక్తి చాలా గొప్పదని, కోటి మంది మహిళను కోటిశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ  శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి  దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలోని వెలమ సంక్షేమ భవన్ లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...