మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సీసీ.గడాల రఘుపతి భీంగల్, బతుకమ్మ : మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఆర్ధిక సహాయాన్ని అందించి మహిళలను కోటేశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఐకేపీ సీ సీ గడాల రఘుపతి అన్నారు. సెర్ఫ్ సీ ఈ ఓ ఆదేశానుసారం గురువారం మండలంలోని పిప్రి గ్రామంలోగుప్పెడు పప్పు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి గ్రామంలోని రెండు నిరుపేద కుటుంబాలకు గుప్పెడు పప్పును అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘల్లో సభ్యత్వం లేనివారు వెంటనే చేరాలన్నారు. ముఖ్యంగా నిరుపేద మహిళలను సంఘాల్లో చేర్చాలని అన్నారు. 15...