పేదల సొంతింటి కలనే ప్రభుత్వ లక్ష్యం
. . . సర్పంచ్ రాధా మురళి గౌడ్ పిట్లం, బతుకమ్మ : పేదల సొంత ఇంటి కలలను తీర్చెవిధంగా ప్రభుత్వం పనులు చేపడుతుందని చిల్లర్గి గ్రామ సర్పంచ్ రాధా మురళిగౌడ్ అన్నారు. ఆమె మాట్లాడుతూ చిల్లర్గి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన 24 ఇళ్లలో దాదాపు 15 ఇళ్లకు ముగ్గు వేయడం గ్రామంలో ఆనంద వాతావరణాన్ని తీసుకొచ్చిందన్నారు. గత పది రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతోందని గ్రామస్తులు...