రైతులను రాజులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఆనాడు ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరి అన్నాడు నేడు వరి వేసుకోండి బోనస్ ఇస్తాం. కోటి మహిళలు కోటీశ్వరుడు చేయడమే లక్ష్యం రైతు నేస్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : రైతులను రాజులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వం 18 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేశాయో,...