మత్స్య కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ  : మత్స్య కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో బుధవారం ఉచిత సబ్సిడీ చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో 26 వేల చెరువులలో రూ.100 కోట్ల రూపాయలతో...