సంక్షేమ పథకాల ద్వారా అర్హులకు లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం
. . . పసుపు రైతులకు మేలు చేకూర్చడమే ధ్యేయంగా పని చేస్తున్నామని వెల్లడించిన కలెక్టర్ త్రిపాఠి . . . అట్టహాసంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల సభలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు...