అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిజామాబాద్, బతుకమ్మ : అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వినాయక్ నగర్ లోని అమరవీరుల పార్కు వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సంక్షేమంతో పాటు సామాజికన్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. దేశంలో...