రైతులకు ఎల్లప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుంది

  . . . జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు  మద్నూర్, బతుకమ్మ: రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని , ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే  లక్ష్మికాంత్ రావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామంలో బుదవారం రాత్రి మొక్కజొన్న పంటకు అగ్ని ప్రమాదం సంభవించి పంట కాలిపోయింది. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని బాధిత రైతుల...