మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బతుకమ్మ, పిట్లం : తెలంగాణ రాష్ట్రంలో మహిళల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సంక్షేమ నిధి నుండి మహిళలకు కుట్టు మిషన్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో 62 రోజులుగా 15 మంది మహిళలు శిక్షణ పొంది వారి కుటుంబాలు లు ప్రయోజనాల కొరకు కుట్టుమిషన్ నేర్చుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి...