తలసేమియా బాధిత చిన్నారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
. . . టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తలసేమియా బాధిత చిన్నారుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా వార్డును మహేష్ గౌడ్ సోమవారం సందర్శించారు. వార్డు లో చికిత్స పొందుతున్న తలసేమియా బాధిత చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలు, చికిత్సకు...