మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో ప్రభుత్వం చెప్పాలి
మహిళలది ఒకే కులం సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్, బతుకమ్మ: మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయంగా ఉందన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారన్నారు....