ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
. . . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : భారత దేశంలో పెట్రోల్, గ్యాస్, డిజీల్ కొరత లేకుండా ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ, ఇరాన్ పై యుద్దాన్ని ఆపాలని, శాంతి నెలకొలపాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో నెహ్రు చౌరస్తా నుండి రైల్వే స్టేషన్...