మృతి చెందిన సాయిలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సాయిలు మృతికి కార్యదర్శి, కారోబారులే కారకులు మృతదేహంతో మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన కార్మికులు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి తండా గ్రామపంచాయతీ పరిధిలో సఫాయి పని చేస్తున్న ఎడపల్లి చిన్న సాయిలు(41)సఫాయి కార్మికుడిగా రోజువారి పనిలో భాగంగా ఇందల్వాయి తాండా గ్రామపంచాయతీకి సఫాయి పని నిమిత్తం వెళ్ళగా గ్రామపంచాయతీ సెక్రెటరీ, కారోబార్ ఇద్దరు నిర్లక్ష్యంగా పంచాయతీ పరిధిలోని ఎలక్ట్రిక్ స్తంభాలకు వీధి దీపాలు పెట్టమని చెప్పడంతోవారి ఎడపల్లి చిన్న సాయిలు కరెంటు స్తంభాలకు వీధి దీపాలు పెడుతుండగా 11...