అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

బాన్సువాడ, బతుకమ్మ  : ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి అమరులైన కుటుంబాలను తక్షణమే రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం డిమాండ్ చేశారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం 11 మంది అమరులైన వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అమరులైన వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా పోచిరాం మాట్లాడుతూ  వర్గీకరణ కోసం అమరులైన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరులైన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. హైదరాబాద్‌లో...