కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

  . . . కళ కోసం ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయని గొప్ప కళాకారుడు కీ బోర్డు ఆంజనేయులు   . . . కళా లోకానికి ఆంజనేయులు లేని లోటు తీరనిది – సిర్ప లింగం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి సారధి ఉద్యోగం రాకుండానే కీబోర్డ్ ఆంజనేయులు మరణించడం బాధాకరమని సిర్ప లింగం, రాంపూర్ సాయి అన్నారు. ఆదివారం సుభాష్ నగర్ లో గల పెన్షనర్స్...