ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలి

  . . . సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. ఈ మేరకు బుధవారం నాగారం గోశాల వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆటోలకు తాళ్లు కట్టి వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ కేంద్ర...