మైనార్టీ గురుకులాలో నాన్ టీచింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్   రుద్రూర్, బతుకమ్మ : మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులకు వారి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ లో చేర్చి వీరిని గుర్తించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరారు. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం నెల నెల లక్షల్లో జీతాలు సమయానికి...