ప్రభుత్వం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలి

వేల్పూర్, బతుకమ్మ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. లక్ష చెక్కుతో పాటు అదనంగా ఇస్తామన్న తులం బంగారం పథకంను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మెల్యే తన స్వగృహంలో వివాహలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన 244 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ్ దరఖాస్తూలపై సంతకాలు చేసిన ఆయన కొత్తగా మంజూరు కోసం వచ్చే దరఖాస్థులపై తన కానిస్టేన్సీకి వచ్చినపుడల్లా ఎప్పటికప్పుడు సంతకాలు తీసుకోవాలని...