విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి
..ఆర్టిజన్ ల ధర్నాకు మద్దతు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: న్యాయమైన విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. నగరంలోని వర్ని చౌరస్తా లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ చేపట్టిన ధర్నా కు అర్బన్ ఎమ్మెల్యే మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ..ఉద్యోగుల కొత్త డిమాండ్లను ఏమి అడగడం లేదని పాత వాటిని అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధానంగా...