తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
. . . తరుగు పేరిట మిల్లర్ల దోపిడీ అరికట్టి రైతులను కాపాడాలి . . . జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ , బతుకమ్మ: కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది అని మాజీ మంత్రి,ఏమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో...