ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

  . . . యుద్ద ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలి   . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   బాల్కొండ, బతుకమ్మ :   రైతులు పండించిన ప్రతి గింజను తరుగు లేకుండా ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని, వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కమ్మర్‌పల్లి మండలంలోని కొనసముందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బుధవారం సందర్శించారు. ఈ...