నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ఎండగట్టాలి

  . . . నియోజకవర్గాల్లో ప్రతి నెలా కార్యక్రమాలు చేపట్టండి   . . .  జిల్లా కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ అర్వింద్   నిజామాబాద్, బతుకమ్మ :   ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యన్ని ఎండగట్టాలని, ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా స్థానిక నాయకులు కార్యక్రమాలు నిర్వహించాలని, ఫలానా వాళ్లే కార్యక్రమాలు చేయాలనే నియమమేదీ లేదని, ఏ నియోజకవర్గంలో ఎక్కువగా ప్రజల కోసం ఉద్యమాలు జరుగుతాయో అక్కడి నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరిగి, వారే...