కనీస వేతనాల ప్రకటనపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి
. . . టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కే.సూర్యం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల పెంపు విషయంలో స్పష్టత, సమగ్రత లేకపోవడంతో కార్మికుల్లో గందరగోళం నెలకొంటోందని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కే. సూర్యం విమర్శించారు. టీయుసీఐ జిల్లా కమిటీ సమావేశం శనివారం జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని శ్రామిక భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి 11...