రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి

  . . . గడువులోపు సీఎంఆర్ ను ఎఫ్ సిఐకి అప్పగిస్తాం . . . కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ కామారెడ్డి, బతుకమ్మ : రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. శనివారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుడు పప్పుల రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ధాన్యం మిల్లింగ్, బియ్యం అప్పగింతకు మిల్లర్లకు ప్రభుత్వం గడువు...