మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
. . . సీపీఎం జిల్లా కారద్యర్శి ఏ.రమేష్ బాబు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మైనార్టీ ప్రజల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతను పాటిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో వివిధ కాలనీలకు చెందిన మైనార్టీ ప్రజలు సిపిఎం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించిన అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం విద్వేషాలను పెంచే పద్ధతుల్లో...