ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి   హైదరాబాద్, బతుకమ్మ :   ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమస్యలు పరిష్కారమయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయులకు అండగా నిలుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి స్పష్టం చేశారు. విద్యారంగంలో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని నిరసిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయుఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాకు...