ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి
. . . ఆర్టీసీ సమ్మె పోస్టర్ ఆవిష్కరణ నందిపేట్, బతుకమ్మ : కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. ఈ నెల 22 నుండి జరగబోయే ఆర్టీసీ సమ్మె పోస్టర్ ను సోమవారం ఆర్టీసీ కార్మికులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ని గవర్నమెంట్ లో విలీనం చేసేంతవరకు కార్మికుల కష్టానికి తగ్గట్లు వేతనాలు సవరణ చేయాలన్నారు. కార్మికులకు వచ్చే ఇంక్రిమెంట్లను కూడా తొందరగా ఇప్పించాలని, బస్సులను ప్రభుత్వం స్వాధీనం...