ప్రభుత్వం అక్రమ అరెస్టులు నిర్బంధాలను వీడనాడాలి

  . . . ధర్నా చౌక్ లో సిఐటియు నిరసన    నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంలో అంగన్వాడి, ఆశ కాంట్రాక్ట్ వర్కర్స్ ఇతర కార్మికుల ను ఆందోళన చేయకుండా ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలను వీడనాడలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నా సందర్భంగా కార్మికులను...