కార్పొరేట్ ఫీజులపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి

  . . . పీడీఎస్ యు జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్   డిచ్‌పల్లి, బతుకమ్మ :   ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యు జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాంపూర్‌లో డిచ్‌పల్లి మండల పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్....