సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించి బెల్లం కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించాలి

  . . . చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మూతపడిన ఎన్ సిఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి, దానిని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే నిర్వహించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో జిల్లా వాసి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు...