రైతుల ఉసురుతో ప్రభుత్వం కొట్టుకపోతుంది

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శల గుప్పిచ్చారు. పంటకు గిట్టుబాటు ధర పెంచుడు కాకుండా ఉన్న ధర ఇవ్వని ఏకైక ప్రబుత్వంఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. నిజామాబాద్ లో మొక్క జొన్న కొనుగోలు చేయక రోడ్ల వెంబడి చూస్తే రైతుల బాధ వర్ణానీతం అని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వని  రైతు వ్యతిరేక ప్రభుత్వం పై రైతులకు గిట్టు బాట ధర పంట...