పంట నష్టపరిహరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
పంట నష్టం పెంచే విషయంలో సీయం రేవంత్ ను కలుస్తా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే కేంద్రం ద్వారా సహాయం అందిస్తాం నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. పంట ఆస్తి నష్టం పై నివేదికలు పంపిస్తే కేంద్రం ద్వారా సహకారం అందిస్తామని ,నష్ట పరిహారం పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం బాల్కొండ, నిజామాబాద్ రూరల్...