జిల్లా విద్యారంగం పై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు
విద్యార్థి సంఘాల నాయకులు బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా విద్యారంగం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వ్యంలో విద్యారంగం లో వెనుక బడ్డ నిజామాబాద్ జిల్లా అనే అంశం పై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొన్ని ఏళ్లుగా విద్యా వ్యవస్థ లో ఉన్న సమస్యలను పునరావృతం చేస్తున్నారన్నారు. ప్రజల, విద్యార్థుల, విద్యార్థి సంఘాల దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జిల్లాకు...