Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 5:07 pm Posted by : ramakrishna

రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం

బాన్సువాడ , బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తోందని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు జుబేర్ అన్నారు. వర్ని మండల కేంద్రంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, నర్సింలు, ప్రవీణ్ యాదవ్, అప్రోజ్, సాయిలు, ఆనంద్ గౌడ్, రాము, సాయితేజ పాల్గొన్నారు.